ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రానుందా, సోషల్ మీడియాలో చర్చ ఎందుకు మొదలైంది
ఆర్ఆర్ఆర్ సినిమా మళ్లీ ట్రెండ్ అవుతోంది. ఈసారి అందుకు కారణం జూనియర్ ఎన్టీఆర్.
2022కు సంబంధించి ఆస్కార్‌కు నామినేట్ అయ్యే సత్తా ఉన్న నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారంటూ అమెరికాకు చెందిన 'వెరైటీ' అనే వెబ్‌సైట్ చెప్పిందనేది 'ఆర్ఆర్ఆర్' తాజా ట్రెండ్‌కు కారణం.
ఇక అదే మ్యాగజీన్‌కు చెందిన 'ఆస్కార్ ఎనలిస్ట్' క్లేటన్ డేవిస్ అయితే 21 ఏళ్ల తరువాత భారత్‌కు 'ఆర్ఆర్ఆర్' రూపంలో ఆస్కార్ నామినేషన్ దక్కొచ్చని కూడా అంచనా వేశారు. దాని మీద ఒక ఆర్టికల్ కూడా రాశారు.
అంతేకాదు 'అవతార్' డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ 'యాక్షన్ సెన్సిబిలిటీస్' ఈ సినిమాలో కనిపిస్తున్నాయంటూ పొగిడారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మొత్తం అప్పులు తీర్చడానికి ఆ కంపెనీ 6 నెలల లాభాలు చాలు
- పీరియడ్ రోజుల చార్టులను ఈ అమ్మాయిలు ఇంటి తలుపులపై ఎందుకు పెడుతున్నారు?
- ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రానుందా? సోషల్ మీడియాలో చర్చ ఎందుకు మొదలైంది
- ముస్లింలు తలాక్- ఏ- హసన్ పద్ధతిలో భార్యకు విడాకులు ఇవ్వడం నేరం కాదా?
- ఇండియా@75: స్వతంత్ర భారతదేశం సాధించిన అతి పెద్ద విజయం ఏమిటి? అతిపెద్ద సమస్య ఏమిటి? - ఎడిటర్స్ కామెంట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)