జపోరిఝియా అణు విద్యుత్ కేంద్రం వద్ద ప్రమాదకరంగా మారుతున్న పరిస్థితి

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్, టర్కీ అధ్యక్షులను కలిసిన ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శి

రష్యన్ల స్వాధీనంలో ఉన్న జపోరిఝియా అణు విద్యుత్ కేంద్రం వద్ద పరిస్థితి ప్రమాదకరంగా మారుతోందని యుక్రెయిన్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ప్లాంట్ నుంచి అణు ధార్మికత విడుదలైతే తీసుకోవాల్సిన చర్యల గురించి ఎమర్జెన్సీ బృందాలు మాక్ డ్రిల్స్ చేస్తున్నాయి.

ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చుట్టు పక్కల ఇటీవల భారీగా బాంబులు పేలాయి. దీనికి కారణం మీరంటే మీరంటున్నాయి యుక్రెయిన్, రష్యాలు.

బీబీసీ ప్రతినిధి జేమ్స్ వాటర్ హౌస్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)