మంకీపాక్స్ ఎలా వస్తుంది, దీని లక్షణాలేంటి?

వీడియో క్యాప్షన్, మంకీపాక్స్ ఎలా వస్తుంది, దీని లక్షణాలేంటి?

ప్రపంచవ్యాప్తంగా జులై, 2022 నాటికి 14,000 మందికి మంకీ పాక్స్ సోకిందని, ఐదుగురు మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

మంకీపాక్స్ ఎలా వ్యాపిస్తుంది? ఇది ఎంత ప్రమాదకరం? ఇన్ఫెక్షన్ సోకినట్లు ఎలా తెలుసుకోవాలి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)