మ్యూచువల్ ఫండ్స్ డబ్బుతో ఇల్లు కొనడం మంచిదేనా?

వీడియో క్యాప్షన్, మ్యూచువల్ ఫండ్స్ డబ్బుతో ఇల్లు కొనడం మంచిదేనా?

సొంత ఇల్లు అనేది మధ్య తరగతి ప్రజలకు కల. అప్పు చేసైనా ఇల్లు కొనుక్కోవడానికి ప్రయత్నిస్తుంటారు.

ఇలాంటి పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్స్ నుంచి డబ్బు తీసుకుని ఇల్లు కొనుక్కోవడం మంచిదేనా?

ఆర్ధిక నిపుణులు ఏమంటున్నారు? ఈ కథనంలో చూడండి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)