సోషల్ మీడియా తలరాతను మార్చిన ఫొటో ఇదేనా

వీడియో క్యాప్షన్, సోషల్ మీడియా తలరాతను మార్చిన ఫొటో ఇదేనా

ఈ కాలంలో స్మార్ట్‌ఫోన్లతో చకచకా ఫొటోలు తీయడం, వాటిని ఆన్‌లైన్‌లో పెట్టేయడం చాలా సులభంగా చేసేస్తున్నాం.

కానీ, సోషల్ మీడియా ఇంతగా విస్తరించడానికి ముందు ఫొటోలు షేర్ చేయడం చాలా కష్టమైన పనిలా ఉండేది.

1992లో తీసిన ఓ ఫొటోను తొలిసారి వరల్డ్ వైడ్ వెబ్ లో పోస్ట్ చేశారు.

ఆధునిక సోషల్ మీడియాకు ఇదే మార్గం చూపిందని చెబుతున్నారు.

పూర్తి కథనం ఈ వీడియోలో చూడండి...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)