భారత్ తరపున బరిలో దిగిన బామ్మ భగవానీ దేవి

వీడియో క్యాప్షన్, భారత్ తరపున బరిలో దిగిన బామ్మ భగవానీ దేవి

2022 ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో 94 ఏళ్ల భగవాని దేవి అద్భుతాలు చేశారు.

ఫిన్లాండ్‌లో జరిగిన పోటీల్లో ఆమె భారత్ తరపున పాల్గొని మూడు పతకాలు గెలిచారు. ఈ పోటీల్లో 35 ఏళ్లు పైబడిన వారంతా పాల్గొంటారు.

భగవాని దేవి వంద మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం గెలిచారు.

సీనియర్ సిటిజన్ కేటగిరీలో ఆమె 24.74 సెకన్లలో వంద మీటర్ల పరుగు పూర్తి చేశారు. షాట్‌పుట్, డిస్కస్ త్రోలోనూ బ్రాంజ్ మెడల్ గెలిచారు.

మరిన్ని విశేషాలు ఈ కథనంలో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)