రష్యా సైనికుల బుచా ఊచకోత నుంచి తప్పించుకున్న వ్యక్తి చెప్పిన భయంకర వాస్తవాలు
యుక్రెయిన్ మీద రష్యా సేనలు యుద్ధం మొదలుపెట్టి ఇప్పటికి అయిదు నెలలైంది.
మార్చి తొలి నాళ్లలో.. కీయెవ్ శివార్లలోని బుచాలో 8 మంది నిరాయుధుల్ని పట్టుకుని కాల్చి చంపింది రష్యన్ ఆర్మీ.
కీయెవ్ ప్రాంతాన్ని రష్యా ఆక్రమించిన నెల రోజుల కాలంలో రష్యన్ సేనలు చంపేసిన వెయ్యి మంది పౌరుల్లో వాళ్లు కూడా ఉన్నారు.
అయితే, యబ్లన్స్కా స్ట్రీట్‌లో రష్యన్ల హత్యాకాండ నుంచి ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు.
బీబీసీ ప్రతినిధి ఫెర్గల్ కీన్ ఆ వ్యక్తిని కలుసుకుని అందిస్తున్న కథనం.
(హెచ్చరిక: ఈ కథనం మిమ్మల్ని కలతపెట్టవచ్చు)
ఇవి కూడా చదవండి:
- భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా రిపోర్ట్ లో ఏముంది, ఇండియా ఎలా స్పందించింది?
- పుండీ సారు: ఝార్ఖండ్‌కు చెందిన ఈ గిరిజన తెగ అమ్మాయి అమెరికాలో ఎలా అడుగు పెట్టింది
- హైదరాబాద్: 'డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం తెలంగాణ ప్రజలు పట్టాలు వేస్తున్నారు' - మోదీ ప్రసంగంలోని 10 ముఖ్యాంశాలివే...
- ముస్లిం అమ్మాయిలు, ముఖ్యంగా హిజాబ్ ధరించే వారికి ఉద్యోగాలు ఇవ్వరా... ఎందుకీ వివక్ష?
- ప్లాస్టిక్ నిషేధం చుట్టూ రాజకీయ కాలుష్యం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)