ఈ అడవి మహిళలకు మాత్రమే... మగవారు అడుగుపెడితే జరిమానా తప్పదు

వీడియో క్యాప్షన్, ఈ అడవి మహిళలకు మాత్రమే... మగవారు అడుగుపెడితే జరిమానా తప్పదు

ఈ అడవి ఆడవాళ్లకు మాత్రమే, పురుషులకు ప్రవేశం లేదు. మగవారు ఈ అడవిలోకి తొంగి చూసినా రూ.5,000 జరిమానా వేస్తారు.

ఈ అడవిలోపలికి మహిళలు నగ్నంగా వెళ్లాలి, బట్టలు వేసుకోకూడదు. ఇండోనేషియాలోని పాపువాలో ఉన్న ఈ అడవి గురించి స్థానిక మహిళల మాటల్లోనే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)