ఇక్కడ పాపు పుణ్యాల శాఖ అధికారులు ప్రతిరోజూ ప్రజల పాపాలు లెక్కిస్తారు

వీడియో క్యాప్షన్, ఇక్కడ పాపుపుణ్యాల శాఖ అధికారులు ప్రతిరోజూ ప్రజల పాపాలు లెక్కిస్తారు

పాపపుణ్యాల విభాగం...వినడానికి వింతగా ఉన్నా ఇది ఆ దేశంలో ప్రభుత్వం నియమించిన విభాగం.

ఇందులోని అధికారులు ప్రతి రోజూ దేశంలో తిరుగుతూ ప్రజల పాప పుణ్యాలను లెక్కవేస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)