ఆండ్రూ సైమండ్స్: కారు ప్రమాదంలో కన్నుమూసిన ఈ క్రికెటర్ జీవితంలోని ముఖ్యాంశాలు

వీడియో క్యాప్షన్, ఆండ్రూ సైమండ్స్: కారు ప్రమాదంలో కన్నుమూసిన ఈ క్రికెటర్ జీవితంలోని ముఖ్యాంశాలు

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, రెండుసార్లు వరల్డ్ కప్ గెలిచిన ఆసీస్ జట్టులో కీలక సభ్యుడు ఆండ్రూ సైమండ్స్ శనివారం రాత్రి కారు ప్రమాదంలో కన్నుమూశారు.

ఇంగ్లండ్‌లో పుట్టి ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యునిగా రాణించిన ఈ క్రికెటర్‌ను ఒకసారి గుర్తు చేసుకుందాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)