యుక్రెయిన్ నుంచి నిండు గర్భిణి నీతూ ఎలా బయటపడ్డారు?
యుక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ మొదలైనప్పుడు నీతూ కీయెవ్‌లో ఉన్నారు.
అప్పుడే ఆమెకు తొమ్మిదవ నెల మొదలవుతోంది.
ఆ పరిస్థితిలోనే నీతూ, తన భర్తతో కలిసి నిస్సహాయ స్థితిలో పోలండ్‌కు చేరుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఉల్కాపాతమా? ఉపగ్రహం ముక్కలా? రాకెట్ అవశేషాలా? తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆకాశంలో కనిపించిన వింతకు కారణమేంటి?
- పుడింగ్ మింక్ పబ్: హైదరాబాద్ పార్టీలో డ్రగ్స్ కలకలం.. ఎవరెవరు ఆ పార్టీలో ఉన్నారు?
- పాకిస్తాన్: పార్లమెంటును ఇమ్రాన్ ఖాన్ ఎందుకు రద్దు చేశారు? దీనిపై పాకిస్తానీలు ఏం అంటున్నారు?
- పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని ఆసిఫ్ అలీ జర్దారీ ఫార్ములా కాపాడగలదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)