‘శ్రీలంకలో ఉంటే బతకలేం.. అందుకే భారత్‌కు వచ్చాం’

వీడియో క్యాప్షన్, ‘శ్రీలంకలో ఉంటే బతకలేం.. అందుకే భారత్‌కు వచ్చాం’

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతుండటంతో అంతకంతకూ పెరిగిపోతున్న ధరలను తట్టుకోలేక అనేక మంది భారత్‌కు శరణార్థులుగా వస్తున్నారు. శ్రీలంకలో ఆకలి కడుపుతో పడుకోవాల్సి వస్తోందని వారంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)