యుక్రెయిన్ రైల్వే ప్రజలను ఇలా కాపాడుతోంది

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్ రైల్వే ప్రజలను ఇలా కాపాడుతోంది

యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలు పెట్టాక... లక్షలాదిగా ప్రజలు పొరుగు దేశాలకు తరలిపోతున్నారు.

వారిని సురక్షితంగా తరలించడంలో యుక్రెయిన్ రైల్వే సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)