జపాన్: మూతపడే రెస్టారెంట్‌ను కాపాడిన పిల్లులు

వీడియో క్యాప్షన్, మూతపడే రెస్టారెంట్‌ను కాపాడిన పిల్లులు

మూతపడే రెస్టారెంట్‌ను ఈ పిల్లులు, బొమ్మ రైలు కాపాడాయి.

ఈ పిల్లులు రెస్టారెంట్‌లోకి రాగానే తమ జీవితాలు మారిపోయాయని దాని యజమాని చెబుతున్నారు.

కరోనాతో కుదేలైన తన వ్యాపారాన్ని అవి లాభాల బాట పట్టించాయన్నారు. ఎలాగో వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)