యుక్రెయిన్‌ మీద యుద్ధాన్ని రష్యా మీడియా ఎలా చూపిస్తోంది...

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్‌ మీద యుద్ధాన్ని రష్యా మీడియా ఎలా చూపిస్తోంది...

యుక్రెయిన్ మీద దాడి గురించి రష్యన్లు ఏమనుకుంటున్నారు. రష్యన్ మీడియా ఎలాంటి కథనాలు ప్రసారం చేస్తోంది?

ఈ అంశంపై బీబీసీ ప్రతినిధి స్టీవ్ రోజెన్ బర్గ్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)