‘దేశం కోసం నన్ను, నా పిల్లల్ని వదిలి వెళ్లిన నా భర్త తిరిగి వస్తాడో రాడో తెలియదు’

వీడియో క్యాప్షన్, కుటుంబాన్ని వదిలి యుద్దానికి వెళ్తున్న యుక్రెయిన్ పౌరులు

తమ భార్యా పిల్లల్ని సురక్షితంగా పొరుగు దేశాలకు పంపించి, దేశం కోసం యుద్ధభూమిలోకి దిగుతున్నారు చాలామంది యుక్రెయిన్ పౌరులు.

అలాంటి పౌరుల కుటుంబ సభ్యుల ఆవేదనకు రూపమీ కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)