‘రష్యా బాంబు దాడులతో కాదు, అక్కడ చలికి చనిపోతామని అనుకున్నాం’

వీడియో క్యాప్షన్, ‘రష్యా బాంబు దాడులతో కాదు, అక్కడ చలికి చనిపోతామని అనుకున్నాం’

యుక్రెయిన్‌ బోర్డర్ దాటేందుకు, రొమేనియా సరిహద్దుల్లో మైనస్ ఐదు డిగ్రీల మంచులో 30 గంటలకుపైగా నిలబడాల్సి వచ్చిందని భారత విద్యార్థులు చెప్పారు.

ఇంకా వారు ఏం చెప్పారో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)