డ్రోన్ టెక్నాలజీతో కుక్కల్ని కాపాడుతున్న మహిళ

వీడియో క్యాప్షన్, డ్రోన్ టెక్నాలజీతో కుక్కల్ని కాపాడుతున్న మహిళ

యూకేలోని సౌత్ యార్క్‌షైర్‌కు చెందిన ఎరికా హార్ట్, తప్పిపోయిన పెంపుడు కుక్కలను గుర్తించడానికి.. థర్మల్ ఇమేజింగ్ కెమెరా, డ్రోన్ ఉపయోగిస్తున్నారు.

కనిపించని చోట ఉన్న కుక్కలను గుర్తించేందుకు టెక్నాలజీ వాడుతున్నారు. గత ఆరేళ్లలో తన థర్మల్ డ్రోన్‌ని ఉపయోగించి వందలాది కుక్కల ఆచూకీ కనిపెట్టారు. తప్పిపోయిన కుక్క దొరికిన అనుభూతి "లాటరీని గెలుచుకున్నట్లు" అని ఆమె అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)