భూపాలపల్లిలో డ్రోన్‌తో నిఘా

వీడియో క్యాప్షన్, డ్రోన్‌కెమెరాలతో భూపాలపల్లి పోలీసులు శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. డ్రోన్ కెమెరాల సహాయంతో పహారా కాస్తున్నారు. ఇలా తెలంగాణలో డ్రోన్లను ఉపయోగిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న మొదటి జిల్లా భూపాలపల్లి కావడం విశేషం.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)