ప్రొస్టేట్ క్యాన్సర్‌ బాధితుడికి ఆపరేషన్ చేసిన రోబోలు

వీడియో క్యాప్షన్, ప్రొస్టేట్ క్యాన్సర్‌ బాధితుడికి ఆపరేషన్ చేసిన రోబోలు

ప్రొస్టేట్ క్యాన్సర్ నుంచి బయటపడాలనుకున్న ఓ వ్యక్తి ఆపరేషన్ చేయించుకోవడానికి నిర్ణయించుకున్నారు.

ఆయనకు రోబోల సాయంతో శస్త్రచికిత్స చేశారు.

రానున్న పదేళ్లలో బ్రిటన్‌లో అన్ని కీహోల్ సర్జరీలు రోబోల సాయంతోనే జరుగుతాయని వైద్యులు అంచనా వేస్తున్నారు.

రోబోల సాయంతో చేస్తున్న సర్జీలు మంచి ఫలితాలనే ఇస్తున్నాయని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)