చంద్రుడిపై మిస్టరీ హట్ కనిపెట్టిన చైనా.. ఈ అంతుచిక్కని నిర్మాణం ఏంటి?

వీడియో క్యాప్షన్, చంద్రుడిపై మిస్టరీ హట్ కనిపెట్టిన చైనా.. ఈ గుడిసె ఎవరిది? అక్కడ ఎందుకు ఉంది?

చంద్రుడి చీకటి భాగాన్ని రెండేళ్లుగా పరిశీలిస్తున్న చైనా రోవర్ యూటూ- 2 ఒక అంతుచిక్కని నిర్మాణాన్ని గుర్తించింది. మిస్టీరియస్ హట్ గా పిలుస్తున్న ఆ నిర్మాణ రహస్యమేంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)