స్పాంజ్ సిటీలు.. ఈ నగరాలు వరదలకు భయపడవు.. నీటిని పీల్చేసుకుంటాయి

వీడియో క్యాప్షన్, చైనా స్పాంజ్ సిటీలు.. ఈ నగరాలు వరదలకు భయపడవు

కొంగ్జియాన్ చైనాలోని అత్యంత ప్రముఖులైన నగర నిర్మాతలలో ఒకరు. పెకింగ్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ అండ్ ల్యాండ్‌స్కేప్ కాలేజ్‌కు డీన్‌గా వ్యవహరిస్తున్నారు.

చైనా నగరాలు వరదల బారినపడి కొట్టుకు పోకుండా కాపాడేలా ఆయన స్పాంజ్ సిటీ అనే కాన్సెప్ట్‌ను రూపొందించారు. ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా ఈ కాన్సెప్ట్‌ను స్వీకరించవచ్చునని ఆయన అంటారు.

ఈ స్పాంజ్ సిటీలు ఎంత వరకు పని చేస్తాయి, ఏ విధంగా ప్రయోజనకరం?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)