టీ20 వరల్డ్ కప్‌లో ఇండియాపై గెలిచాక పాక్ కెప్టెన్ బాబర్ ఏమన్నాడు?

వీడియో క్యాప్షన్, టీ20 వరల్డ్ కప్‌లో ఇండియాపై గెలిచాక పాక్ కెప్టెన్ బాబర్ ఏమన్నాడు?

అక్టోబర్ 24న జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్తాన్ గెలిచాక, పాక్ కెప్టెన్ బాబర్ ఆజం తన జట్టుతో ఏమన్నారు?

భారత్‌పై గెలిచామని అత్యుత్సాహం వద్దన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)