తాలిబాన్ల చేతికి చిక్కిన అమెరికా అత్యాధునిక ఆయుధాలు ఇవే..

వీడియో క్యాప్షన్, తాలిబాన్ల చేతికి చిక్కిన అమెరికా అత్యాధునిక ఆయుధాలు ఇవే..

అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ దేశ సైన్యానికి చెందిన ఆయుధాలను భారీగా తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు అమెరికా వదిలి వెళ్లి యుద్ధవిమానాలు కూడా తాలిబాన్ల ఆధీనంలోనే ఉన్నాయి. దీంతో ప్రపంచంలో వైమానిక బలగం ఉన్న మొదటి తీవ్రవాద సంస్థ తాలిబాన్లే అని ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)