జైలులో అరాచకాలను వీడియోలతో సహా బయటపెట్టిన హ్యాకర్లు

వీడియో క్యాప్షన్, జైలులో అరాచకాలను వీడియోలతో సహా బయటపెట్టిన హ్యాకర్లు

ఇరాన్‌లోని ఎవిన్‌ జైలు సీసీటీవీ దృశ్యాలను హ్యాకర్లు విడుదల చేశారు. జైల్లో వేధింపులను, అరాచకాలను బయటపెట్టేందుకు.. అదాలత్‌-ఎ-అలీ (అలీస్‌ జస్టిస్‌) అనే గ్రూపు ఈ వీడియోలను విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)