ఈ గోల్డ్ ఫిష్ అమెరికాను భయపెడుతోంది

వీడియో క్యాప్షన్, ఈ గోల్డ్ ఫిష్ అమెరికాను భయపెడుతోంది

అక్వేరియంలో ఉండే ఈ చిన్న గోల్డ్ ఫిష్ చెరువులో వదిలితే రాక్షసిలా మారి, ఇతర చేపల్ని తినేస్తుంది.

అక్వేరియంలో ఉండే వేలెడంత గోల్డ్ ఫిష్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ వేత్తలకు ప్రమాదకారిగా మారింది. దీన్ని జలాశయాల్లో విడిచిపెడితే, రాక్షసిలా పెద్దదిగా ఎదిగి మిగిలిన చేపల్ని, జలచరాల్ని తీనేస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)