దక్షిణాఫ్రికా: డ్రగ్ మాఫియా, క్రిమినల్స్ మధ్య నుంచి ఎదిగిన ఒక ఒలింపిక్ కల

వీడియో క్యాప్షన్, దక్షిణాఫ్రికా: డ్రగ్ మాఫియా, క్రిమినల్స్ మధ్య నుంచి ఎదిగిన ఒక ఒలింపిక్ కల

దక్షిణాఫ్రికాలో సోవేటో నేరాలకు, మాదక ద్రవ్యాల వ్యాపారానికి కేంద్రం. టీనేజ్ ప్రెగ్నెన్సీలు కూడా ఎక్కువే.

అలాంటి చోట వెయిట్ లిఫ్టర్ గా మారి తొలి ప్రయత్నంలోనే నేషనల్ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం గెలిచి, ఒలింపిక్స్ పతకం సాధించాలని కలలు కంటున్నపదాహారేళ్ల వెయిట్ లిఫ్టర్ డింపూ మబూయా కథ ఇది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)