బ్రెజిల్‌లో ఐదు లక్షలు దాటిన కోవిడ్ మరణాలు

వీడియో క్యాప్షన్, బ్రెజిల్‌లో ఐదు లక్షలు దాటిన కోవిడ్ మరణాలు

బ్రెజిల్‌లో కోవిడ్ మరణాలు ఐదు లక్షలు దాటాయి.

కోవిడ్‌ను చిన్న జ్వరమని అభివర్ణించిన అధ్యక్షుడు బోల్సోనారో వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న నిరసనకారులు చెబుతున్నారు.

ఆయన గద్దె దిగాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)