క్రిస్టియానో రొనాల్డో 'నీళ్లు తాగండి' అన్నందుకు 400 కోట్ల డాలర్లు నష్టపోయిన కోకాకోలా
యూరో కప్ మ్యాచ్‌లు ఎంత ఉత్కంఠగా సాగుతున్నాయో... ఆటగాళ్ల ప్రెస్ కాన్ఫరెన్సులు కూడా అంతే ఆసక్తికరంగా ఉంటున్నాయి.
పోర్చుగల్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో రెండు కోకాకోలా బాటిళ్లను పక్కకు పెట్టి హెడ్‌లైన్స్‌లో నిలిస్తే.. తాజాగా ఫ్రాన్స్ ఆటగాడు పాల్ పోగ్బా కూడా హెనికన్ బీర్ బాటిల్‌ను కింద పెట్టి వైరల్ అయ్యాడు. బీర్ సీసాను మెల్లగా తీసి, టేబుల్ కింద కనిపించకుండా పెట్టాడు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్: వ్యాక్సీన్ తీసుకున్నా వైరస్ సోకడం దేనికి సూచిక..,
- కరోనావైరస్ మహమ్మారి తర్వాత భారత ఆర్థికవ్యవస్థ 'స్వదేశీ' వైపు వెళ్తుందా?
- పిల్లలకు ఇచ్చే కోవిడ్ వ్యాక్సీన్ పెద్దల టీకాకు భిన్నంగా ఉంటుందా...
- కోవిడ్: మూడో వేవ్ నుంచి పిల్లలను కాపాడుకోవడం ఎలా
- బ్లాక్ ఫంగస్: భారత్‌లో అధిక సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులకు డయాబెటిస్ కారణమా?
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా...
- ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాకిస్తాన్ నటికి లైంగిక వేధింపులు...అసలేం జరిగింది?
- భూటాన్: 'ప్రపంచంలో అత్యంత కఠినమైన ఒక రోజు సైకిల్ రేస్'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)