పాకిస్తాన్‌లో ఓ ప్రేమికుడు కట్టిన మరో తాజ్ మహల్

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లో ఓ ప్రేమికుడు కట్టిన మరో తాజ్ మహల్

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలో ఉమర్‌కోట్‌లో అబ్దుల్ రసూల్ ఈ తాజ్‌ మహల్ కట్టించారు.

1980-81లో రెండుసార్లు తన భార్య మరియంతో కలసి భారత్‌కు వచ్చానని, తాము ఆగ్రాలో తాజ్ మహల్ సందర్శించామని ఆయన చెప్పారు.

BBC ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)