పార్కిన్సన్ వ్యాధికి పరికరం కనిపెట్టి... అమెరికా ISESలో పాల్గొనబోతున్న భారతీయ విద్యార్థిని

వీడియో క్యాప్షన్, పార్కిన్సన్ వ్యాధికి పరికరం కనిపెట్టి... అమెరికాలో ISESలో పాల్గొంటున్న భారతీయ విద్యార్థిని

ఈ భారతీయ అమ్మాయి ఆవిష్కరణకు అమెరికన్లు కూడా ఫిదా అయిపోయారు.

తొమ్మిదో తరగతి చదివే వయసులోనే, సాఫ్ట్‌ వేర్, హార్డ్ వేర్ నేర్చుకుని పార్కిన్సన్ వ్యాధి తగ్గించేందుకు సహాయపడేలా ఓ పరికరం తయారు చేసింది.

అమెరికాలో జరిగే ISES ఎగ్జిబిషన్లో భారత్ తరఫున పాల్గొనే అవకాశం దక్కించుకుంది.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)