సోలార్ రైళ్లు: ఖర్చు తక్కువ... కాలుష్యం అసలే ఉండదు

వీడియో క్యాప్షన్, సోలార్ రైళ్లు: ఖర్చు తక్కువ... కాలుష్యం అసలే ఉండదు

దిల్లీ, హర్యానా ప్రజలకు సోలార్ పవర్‌తో నడిచే రైళ్లు కొత్తేమీ కాదు. విద్యుత్ శక్తితో నడిచే రైళ్లతో పోల్చితే సౌర విద్యుత్తుతో నడిచే రైళ్ల వల్ల ఖర్చు తక్కువ. వీటి వల్ల కాలుష్యం అసలే ఉండదు.

ఈ టెక్నాలజీతో ఇప్పుడు చాలా దేశాల్లో రైళ్లను నడిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బ్రిటన్‌లో ఇప్పుడు సౌరశక్తితో నడిచే రైళ్లను ప్రవేశపెడుతున్నారు. ఈ రైళ్లకు కావలసిన సౌర ఫలకాలను పట్టాల వెంబడి అమర్చుతారు. ఈ కృషి ఎలా సాగుతోందో మీరే చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)