‘ముసలితనమే బెటర్.. యవ్వనమే కఠినం’

వీడియో క్యాప్షన్, ‘ముసలితనమే బెటర్.. యవ్వనమే కఠినం’

ఈమె పేరు జేన్ ఫోండా. బాలీవుడ్ నటి. రెండు ఆస్కార్ అవార్డులు కూడా గెల్చుకున్నారు ఈమె. ఇప్పుడు రెబల్. పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్నారు.

ముసలితనమే బెటరని, యవ్వనమే కఠినం అని ఈమె అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)