సైబర్ హ్యాకర్: నైజీరియా కేంద్రంగా వందల కోట్ల హ్యాకింగ్

బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ హ్యాకింగ్ అనే పద్దతిలో ఏడాదికి 900 కోట్ల డాలర్ల మోసాలు జరుగుతున్నట్లు ఎఫ్‌బీఐ వెల్లడించింది.

ఈ నేరాలకు నైజీరియా కేంద్ర బిందువన్ని నిపుణుల మాట. ఇలాంటి నేరానికి పాల్పడినందుకు ఇన్ ఫ్ల్యూయెన్సర్ రామొన్ అబ్బాస్‌ను విచారించనున్నారు. హష్ పప్పీగా పేరున్న ఈ ఇన్ ఫ్ల్యూయెన్సర్ సోషల్ మీడియాలో చాలా పాపులర్.

కానీ వీళ్లు ఎలా హ్యాకింగ్ చేస్తారో, వారితో మాట్లాడి బీబీసీ తెలుసుకునే ప్రయత్నం చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)