పిల్లల ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న తల్లులు

వీడియో క్యాప్షన్, పిల్లల ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న తల్లులు

సింగపూర్‌లో పిల్లలు, అందులోనూ మగపిల్లల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. వీటిని ఆపేందుకు ఇద్దరు తల్లులు ఉద్యమిస్తున్నారు.

మానసిక సమస్యలు, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)