‘మగాళ్లతో ఫైట్ చేయటం నాకిష్టం’

వీడియో క్యాప్షన్, ‘మగాళ్లతో ఫైట్ చేయటం నాకిష్టం’

ఓర్జీ ఓ మహిళా టేక్వాండో ఫైటర్. ఆమె 18 ఏళ్ల వయసులోనే తన తొలి మెడల్ సాధించారు.

అప్పటి నుంచీ దాదాపు 30 పతకాలు గెలుచుకున్నారు. అందులో మూడు బంగారు పతకాలున్నాయి. ఇప్పుడామె వయసు పాతికేళ్లు.

సంప్రదాయంగా పురుషుల ఆధిపత్యం ఉండే మార్షల్ ఆర్ట్స్‌ను ఇప్పుడు మహిళలు మరింత ఎక్కువగా ఎందుకు ఎంచుకుంటున్నారనేది ఆమె వివరిస్తున్నారు.

‘‘ఒక మహిళగా నన్ను నేను ఎలా నడిపించుకోవాలనేది టేక్వాండో నాకు నేర్పింది’’ అని ఆమె చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)