కలరిజం అంటే ఏంటి? జాత్యాహంకారానికీ దీనికీ సంబంధం ఏంటి?

వీడియో క్యాప్షన్, కలరిజం అంటే ఏంటి? వర్ణ వివక్షకూ దీనికీ సంబంధం ఏంటి?

అమెరికాలో నల్లజాతీయుడైన జార్జి ఫ్లాయిడ్ మరణం ప్రపంచవ్యాప్తంగా ‘కలరిజం’ మీద చర్చను లేవదీసింది.

చర్మం రంగు నల్లగా ఉన్న వ్యక్తులపట్ల సమాజంలోని మిగతా ప్రజలకు, ముఖ్యంగా ఒకవర్గం, జాతి వారికి ఉండే దురభిప్రాయం లేదా పక్షపాతాన్ని కలరిజంగా అభివర్ణించొచ్చు.

దీనివల్ల నలుపురంగులో ఉన్న వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)