ర‌హ‌దారిపై దిగిన జెట్ విమానం, మంట‌ల్లో కాలిపోయింది

వీడియో క్యాప్షన్, ర‌హ‌దారిపై దిగిన జెట్ విమానం, మంట‌ల్లో కాలిపోయింది

అక్రమంగా మాదకద్రవ్యాలను త‌ర‌లిస్తున్న‌ట్టుగా అనుమానిస్తున్న ఓ జెట్ విమానం దక్షిణ మెక్సికోలోని ర‌హ‌దారిపై దిగింది. మంట‌లు చెల‌రేగ‌డంతో విమానం కాలిపోయింది. ఈ విమానం తమ గగనతలంలోకి ప్రవేశించడాన్ని మెక్సికో సైన్యం గుర్తించింది. త‌రువాత సైనిక విమానాలు దానిని వెంబ‌డించాయి. ఈ క్ర‌మంలో ఓ ర‌హ‌దారిపై ఆ విమానం ల్యాండ‌య్యింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)