కరోనావైరస్: యెమెన్‌‌లో ఎంత మంది చ‌నిపోతున్నారో కూడా తెలియ‌డం లేదు

వీడియో క్యాప్షన్, కరోనావైరస్: యెమెన్‌‌లో ఎంత మంది చ‌నిపోతున్నారో కూడా తెలియ‌డం లేదు

ఏళ్ల తరబడి సాగుతున్న యుద్ధంతో యెమెన్ ఇప్పటికే అత్యంత దయనీయ స్థితిలో ఉంది.

ఇప్పుడు ఈ దేశాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి చిన్నాభిన్నం చేస్తోంది.

ఈ వైరస్ బారిన పడి ఎంత మంది చ‌నిపోతున్నారో లెక్క కూడా తెలియ‌డం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)