బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా: వారణాసి నుంచి మోదీ, గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీ

ఫొటో సోర్స్, Getty Images
లోక్‌సభకు పోటీ చేసే 184 మంది బీజేపీ అభ్యర్థుల వివరాలను పార్టీ నేత జేపీ నడ్డా దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రకటించారు.
బీజేపీ సీనియర్ నాయకుడు అడ్వాణీ స్థానం నుంచి అమిత్ షా బరిలోకి దిగుతున్నారు. సిట్టింగ్ స్థానం వారణాసి నుంచి నరేంద్ర మోదీ పోటీ చేయనున్నారు.
లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే కొందరు బీజేపీ అభ్యర్థులు వివరాలు ఇవీ..
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




