వీడియో: పూట గడవడం కోసం జైలుకు వెళుతున్నారు

వీడియో క్యాప్షన్, పూట గడవడం కోసం జైలుకు వెళుతున్నారు

వయసు మళ్లాక చాలామంది.. మనవళ్లు, మనవరాళ్లతో సరదాగా కాలం గడపాలనుకుంటారు. వృద్ధాప్యంలో ఆనందంగా జీవించాలనుకుంటారు. కానీ జపాన్‌లోని వృద్ధులు మాత్రం జైళ్లలో గడపాలని అనుకుంటున్నారు. కావాలని చిన్న చిన్న దొంగతనాలు చేసి మరీ జైలుకు వెళుతున్నారు.

నేరాలకు పాల్పడుతున్నవారిలో 65ఏళ్లకు పైబడిన వృద్ధుల సంఖ్య గత 20ఏళ్లుగా పెరుగుతోంది.

ఎందుకు? పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)