ఎక్కాలు రావడం లేదా... ఈ పద్ధతిలో సులువుగా చేసేయండి

వీడియో క్యాప్షన్, ఎక్కాలు రావడం లేదా... ఈ పద్ధతిలో సులువుగా చేసేయండి

గుణకారం చేయడం రావడం లేదా... పెద్ద సంఖ్యలను గుణించాలంటే కాలిక్యులేటర్ వైపు చూస్తున్నారా.. అయితే ఈ సులువైన పద్ధతిని అనుసంరించండి.

అడ్డ గీతలు, నిలువు గీతలు వస్తే చాలు ఎంతపెద్ద గుణకారమైన ఇట్టే చేసేయొచ్చు. భారత్‌లో ఆవిర్భవించిన ఈ గుణకార పద్ధతి మొదట చైనాకు వెళ్లింది. అక్కడి నుంచి అరబ్ దేశాలకు పాకింది. 15వ శతాబ్దం నాటికి ఇటలీకి చేరింది. అక్కడ ఈ పద్ధతిని జెలోసియాగా పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)