అరాచకంగా మారుతున్న 'స్పై కెమెరా పోర్న్'
దక్షిణ కొరియాలో రహస్య కెమెరాలతో తీసిన అశ్లీల వీడియోల సమస్య విపరీతంగా పెరిగిపోయింది.
హోటళ్లు, హాస్టళ్లలోని దుస్తులు మార్చుకునే గదుల్లో, ప్రభుత్వం ఏర్పాటు చేసే టాయిలెట్లలో దుండగులు రహస్య కెమెరాలు అమర్చుతున్నారు. వాటితో చిత్రీకరించిన వీడియోలను పోర్న్ వెబ్‌సైట్లలో పోస్ట్ చేస్తున్నారు.
బాధితుల్లో మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. సూ- యెన్ పార్క్ అనే ఈ యువతి కూడా ఓ బాధితురాలే.
ఇప్పుడు తనలాంటి బాధితుల తరఫున పోరుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు? వారికి న్యాయం జరిగేలా చూసేందుకు సాయపడుతున్నారు సూ- యెన్.
ప్రస్తుతం దక్షిణ కొరియాలో స్పై కెమెరా పోర్న్ సమస్య ఎంత అరాచకంగా తయారయ్యిందో ఆమె వివరించారు.
ఇవి కూడా చదవండి:
- బీబీసీ తెలుగులో ఈ వార్తలను ఈ ఏడాది లక్షల మంది చదివారు.. మరి మీరు?
- PubG గేమ్‌ను బ్యాన్ చేయడం వాస్తవమా.. కాదా
- మహేశ్ బాబు బ్యాంకు ఖాతాలు అటాచ్ చేసిన జీఎస్టీ కమిషనరేట్
- పాఠశాలలు, ఆటస్థలాల్లో ముస్లిం పిల్లలకు వేధింపులు
- 'మంచి ముస్లిం' అనేది ఎవరు నిర్ణయిస్తారు?
- చైనాలో వీగర్ ముస్లింలు ఏమైపోతున్నారు?
- శివాజీకి ముస్లింల పట్ల ద్వేషం నిజమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)