You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పోర్నోగ్రఫీ సమస్యకు దక్షిణ కొరియా పోలీసుల షాక్ థెరపీ
దక్షిణ కొరియాలో పోర్నోగ్రఫీ పెద్ద సమస్యగా మారింది. రహస్యంగా అమర్చిన కెమేరాల కారణంగా ఏటా వేలాదిగా లైంగిక నేరాలు జరుగుతున్నాయి.
రహస్యంగా చిత్రీకరించిన ఇలాంటి దృశ్యాల కోసం ఆన్‌లైన్‌లో వెతికేవారు ఎక్కువవుతున్నారు. అలాంటివారికి ఇప్పుడు పోలీసులు ఊహించని షాక్ ఇస్తున్నారు.
''ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి మీరూ ఒక కారణం కావొచ్చు'' అన్న హెచ్చరికలు కనిపిస్తున్నాయి.
అంతేకాదు, పోలీసులు అంతా చూస్తున్నారని కూడా కొన్ని వీడియోల్లో రాసి ఉంటోంది.
గమనిక: ఈ క్రింది వీడియోలోని కొన్ని దృశ్యాలు మిమ్మల్ని భయపెట్టవచ్చు
ఇవన్నీ పోర్న్ వీక్షకులను తగ్గించేందుకు దక్షిణ కొరియా పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు.
వీటిని ఫైల్ షేరింగ్ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేస్తున్నారు. పోర్న్ వీడియోలుగా భావించి వేలాది మంది డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.
ఈ షాక్ థెరపీతో పోర్న్ దృశ్యాలు చూసేవారిని నియంత్రించొచ్చని పోలీసులు భావిస్తున్నారు. దక్షిణ కొరియాలో రహస్య కెమేరాలతో వీడియోలు చిత్రీకరించేవారు దొరికితే అయిదేళ్ల జైలు శిక్ష ఖాయం.
మా ఇతర కథనాలు:
- ‘తూర్పుగోదావరి జిల్లాలో ఆవుపై అత్యాచారం జరగలేదు’: జిల్లా పోలీసు కార్యాలయం
- భారత్లో ఉన్న ఏకైక యాక్టివ్ అగ్నిపర్వతం ఇదే
- ఏపీ సచివాలయానికి శంకుస్థాపన: అంత ఎత్తైన భవనాన్ని ఎలా నిర్మిస్తారు?
- మత్తు మందుల్ని మించిన వ్యసనం
- కన్యత్వ పరీక్ష: ‘‘తెల్లటి దుప్పటిపై రక్తపు మరకలు కనిపిస్తేనే పెళ్లి అన్నారు.. మేం ఎదిరించాం’’
- ప్రశాంత నిద్ర కోరుకునే మీకోసమే ఈ 10 విషయాలు
- కండోమ్ ప్రకటనలు - నాటి నుంచి నేటి వరకు!
- రివెంజ్ పోర్న్: అసభ్యకర చిత్రాలకు చెక్ పెట్టనున్న ఫేస్‌బుక్
- ఇలా చేస్తే మీ భాగస్వామిని మోసం చేయడమా? కాదా?
- ‘భాగస్వామిని ఆకట్టుకునే కళను మర్చిపోతున్న భారతీయులు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)