2017 మొత్తంగా... ఈ చిత్రాల్లో మీకోసం!

ఒక సంవత్సరం మొత్తాన్నీ కేవలం ఫొటోలలో ఎలా చెప్పగలరు? గెటీ ఇమేజెస్‌కు చెందిన కెన్ మైనార్డిస్.. తన ఫొటోగ్రాఫర్లు తీసిన కొన్ని ఉత్తమ ఫొటోలను ఎంపిక చేసి, 2017 గురించి అవి తనకు ఏం చెప్తాయో తన మాటల్లోనే వివరిస్తున్నారు.

ఫొటోలన్నీ కాపీరైట్‌కు లోబడినవి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)