ప్రపంచ అత్యుత్తమ యూనివర్సిటీలు అందించే ఉచిత ఆన్‌లైన్ కోర్సులివే

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదవాలని ఉందా? అదీ ఉచితంగా.. పైసా ఖర్చు లేకుండా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పట్టా పొందాలనుకుంటున్నారా?

ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో చదవాలని ఎవరికైనా ఉంటుంది.

ఆక్స్‌ఫర్డ్.. కేంబ్రిడ్జ్.. స్టాన్‌ఫర్డ్.. లాంటి అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో చదవాలని తపించే భారతీయ యువతకు కొదువ లేదు.

కానీ విదేశాలకు వెళ్లి చదువుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు.

ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.

రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు, పాస్‌పోర్ట్, వీసా ఇలాంటి బాదరబందీలు చాలానే ఉంటాయి.

ఇటువంటి చిక్కులు లేకుండా ఎంచక్కా ఆక్స్‌ఫర్డ్ మీ ఇంటికే నడిచొస్తే?

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మీ ముంగిట్లో నిల్చుంటే? బాగుంటుంది కదా!

ఆన్‌లైన్ కోర్సుల ద్వారా ఇది సాధ్యమే. ప్రపంచవ్యాప్తంగా చాలా విద్యా సంస్థలు ఆన్‌లైన్ ద్వారా ఉచిత కోర్సులు అందిస్తున్నాయి.

ప్రపంచంలోని తొలి 10 ఉత్తమ విశ్వవిద్యాలయాలు ఉచితంగా అందిస్తున్న కొన్ని కోర్సులు చూద్దాం..

1.యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్

2.యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్

3.కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

4.స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ

ఆధారం: టైమ్స్ హైయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ)-2017

5.మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

6.హార్వర్డ్ యూనివర్సిటీ

7.ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ

8.ఇంపీరియల్ కాలేజ్ లండన్

9.యూనివర్సిటీ ఆఫ్ షికాగో

10.యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా

* ఈ కోర్సుల్లోని కంటెంట్‌తో బీబీసీకి ఎటువంటి సంబంధం లేదు

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)