బంగారు వర్ణంలో మెరిసిపోతున్న అడవి
హుయాంగ్ వృక్షాలకు నిలయమైన ఈ అడవి చైనాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి.
వాతావరణంలో మార్పులకు అనుగుణంగా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ చెట్ల ఆకులన్నీ బంగారు రంగులోకి మారిపోతాయి.
దాంతో ఈ 'బంగారు అడవి'లో విహరించేందుకు ఏటా పర్యటకులు బారులు తీరుతుంటారు. ఆ ప్రకృతి రమణీయతను మీరూ ఆస్వాదించండి.
ఇవి కూడా చూడండి
- నీళ్లతో మంచు గూళ్లు కట్టారు.. నీటి కొరత తీర్చారు
- ఇక్కడి నుండి చైనా సరిహద్దు ఈజీగా దాటేయొచ్చు!
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
- యెమెన్ యుద్ధం: 42 మంది చిన్నారుల్ని చంపేసిన వైమానిక దాడి - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- కాఫీ పైన సెల్ఫీ... మీకూ కావాలా?
- తెలుగు: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)