లడాఖ్‌: నీటితో మంచు గూళ్లు కట్టారు.. నీళ్ల కరువు జయించారు

వీడియో క్యాప్షన్, నీటి ఎద్దడిని జయించేందుకు లడాఖ్‌ వాసులు కృత్రిమ మంచు స్థూపాల్ని నిర్మిస్తున్నారు.

వేసవిలో నీటి ఎద్దడిని జయించేందుకు లడాఖ్‌ వాసులు కృత్రిమ మంచు స్థూపాల్ని నిర్మిస్తున్నారు. చలికాలంలో నీటిని మంచుకొండల్లా మార్చి, వాటి నుంచి కరిగే నీటిని వేసవిలో వాడుకుంటున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)