మళ్లీ పెళ్లి రివ్యూ: నరేశ్, పవిత్రల సినిమా ఆకట్టుకుందా?

వీడియో క్యాప్షన్, మళ్లీ పెళ్లి రివ్యూ: నరేశ్, పవిత్రల సినిమా ఆకట్టుకుందా?

ఒక్క‌డు, వ‌ర్షం లాంటి సూప‌ర్ హిట్లు అందించిన నిర్మాత ఎం.ఎస్‌.రాజు, ''మళ్లీ పెళ్లి'' చిత్రానికి ద‌ర్శ‌కుడు కావడం వల్ల ఆ సినిమాను చూడాల‌న్న కుతూహ‌లాన్ని పెంచాయి.

ఇటీవ‌ల చనిపోయిన సీనియర్ నటుడు శ‌ర‌త్ బాబు న‌టించిన చివ‌రి చిత్రం ఇది.

ప్రముఖ విజ‌య‌కృష్ణ మూవీస్ బ్యానర్‌ను ఈ సినిమాతో న‌రేష్, రీలాంచ్ చేశారు.

సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)