అస్సాం: బాల్య వివాహాల కేసుల్లో ముస్లింలనే ఎక్కువగా అరెస్ట్ చేస్తున్నారా

వీడియో క్యాప్షన్, అస్సాంలో బాల్య వివాహాలు చేసుకున్న వారిని అరెస్టు చేస్తున్న పోలీసులు

బాల్య వివాహాలు చేసుకున్నారనే ఆరోపణలతో అస్సాం ప్రభుత్వం వేల మందిని అదుపులోకి తీసుకుంది.

వీరిపై బాల్య వివాహాల నిరోధక చట్టం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇందులో మత కోణం ఉందని, అరెస్టైన వారిలో 60 శాతం ముస్లింలేనని ఆరోపణలు ఉన్నాయి.

అయితే తాము చట్టాన్ని అమలు చేస్తున్నామని పాలక వర్గం చెబుతోంది. బాల్య వివాహాల వంటి సామాజిక దురాచారాన్ని ఎదుర్కోవడానికి ఇదొక్కటే మార్గమా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.

అస్సాం నుంచి బీబీసీ కరస్పాండెంట్లు రాఘవేంద్రరావు, డెబాలిన్ రాయ్ అందిస్తున్న కథనం.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)